Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఇప్పటివరకు టైటిల్ ఏంటో తెలియన కన్ఫూజన్లో ఉన్న జనాలకు.. ''ఖైదీ నెం 150'' సదరు టైటిల్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు కొణిదెల ప్రొడక్షన్స్ వారు. మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా టైటిల్ ను కేవలం కరారు చేయడమే కాదు..

Comment (0) Hits: 30
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఎప్పుడేం మాట్లాడాలో అప్పుడు అదే మాట్లాడాలి. అనువుగా లేని సమయంలో చెప్పకూడని మాటలు చెబితే.. రావాల్సిన ప్రయోజనం సంగతి తర్వాత.. లేనిపోని తిప్పలు ఎదురుకావటం ఖాయం.

Comment (1) Hits: 114
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

వైఎస్సార్కడప జిల్లాలోని బ్రహ్మసాగర్కు శుక్రవారం నీరు విడుదల చేశారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ  రుద్రవరం మండలం సమీపంలోని  గండ్లేరు రిజర్వాయర్కు  చేరుకొని గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు.

Comment (0) Hits: 73
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

మన సింధూ రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందిఅలుపెరగని పోరు సాగించినా చివరకి బంగారు పతకం చేజారింది. భారత షట్లర్ పివి సింధు రియో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్విభాగంలో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ చేతిలో ఓటమిపాలైంది.

Comment (0) Hits: 86
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రో కొత్త అపప్ర మొదలైంది. ఇప్పటికే ఏపీలో ళితులపై దాడుల అంశం తాక స్థాయికి చేరగా తాజాగా మంత్రుల ప్రొటోకాల్ చ్చగా మారుతోంది.

Comment (0) Hits: 98
1 1 1 1 1 1 1 1 1 1 Rating 1.50 (1 Vote)

నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా పరిచయమై దశాబ్దం అవుతోంది. తొలి సినిమా కాళిదాసు.. తర్వాత వచ్చిన కరెంట్, అడ్డా.. మూడూ కూడా నిరాశ పరిచాయి.

Comment (4) Hits: 518
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఎన్నో పోరాటాల ఫలితంతో కార్మికులు సాధించుకున్న చట్టాలను బడా పెట్టుబడి దారులకు వత్తాసు పలికేలా సవరణలను చేసేందుకు కేంద్రం కుటిల యంత్రం చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా, పట్టణ అధ్యక్షులు సుంకయ్య, కార్యదర్శి ప్రసాద్‌, చౌడప్పలు అన్నారు.

Comment (0) Hits: 28
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

పాడిన పాటను పదే పదే పాడటం.. అందులో ఏమాత్రం కొత్తదనం లేకుండా చూసుకోవటం ఏపీముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటే. విభజన కారణంగా ఏపీ దారుణంగా నష్టపోయిందన్న మాటతో పాటు..

Comment (0) Hits: 75
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా సందడి మొదలై రెండు నెలలు పైగానే గడిచింది.

Comment (0) Hits: 53
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన కోడుమూరులో విలేకరులతో మాట్లాడారు.

Comment (1) Hits: 38