Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (2 Votes)

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నజనతా గ్యారేజ్భారీ అంచనాల మధ్య రోజే ప్రేక్షకుల ముందుకొచ్చేసింది.

Comment (4) Hits: 1386
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఒకపక్క `జనతా గ్యారేజ్`ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే హడావుడిలో గడుపుతున్నప్పటికీ మరోపక్క మహేష్ తో చేయనున్న కొత్త సినిమాకి సంబంధించిన పనుల్నీ చక్కబెడుతున్నాడు కొరటాల శివ.

Comment (0) Hits: 35
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

భాగ్యనగరంలో కుండపోతగా కురిసిన వర్షానికి పాత రికార్డులు బద్దలవుతున్నాయి. 16ఏళ్ల తర్వాత హుస్సేస్ సాగర్ ఫుల్లుగా నిండిపోయి నీళ్లు బయటకు పొంగిపొర్లే పరిస్థితి ఉత్పన్నమైంది.

Comment (0) Hits: 34
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఎన్టీఆర్ కెరీర్లోనే ఎన్నడూ లేనంత హైప్ వచ్చిందిజనతా గ్యారేజ్విషయంలో. ఆకాశాన్నంటే అంచనాల మధ్య.. ఫుల్ పాజిటివ్ బజ్ తో విడుదలవుతోంది సినిమా.

Comment (0) Hits: 46
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  అధికార టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.

Comment (0) Hits: 37
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

         

ఒక్క ఎకరా పంట కూడా ఎండకూడదంటారు.. అధికార యంత్రాంగాన్నంతా మోహరించామంటారు.. ప్రత్యేక అధికారులను నియమించామంటారు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవంటారు..

Comment (0) Hits: 39
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

తెలుగు రాష్ట్రాలు రెండూ బుధవారం భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి ఉదయం నుంచే కుండపోతగా కురిసిన వర్షాలతో జనజీవితం అస్తవ్యస్తమైంది..

Comment (0) Hits: 28
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఊహలు గుసగుసలాడే అంటూ డైరెక్టర్ గా తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న శ్రీనివాస్ అవసరాల.. జ్యో అచ్యుతానంద అంటూ మరో చిత్రాన్ని తెరకెక్కించాడు.

Comment (0) Hits: 29
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

                     

నంద్యాల పట్టణానికి పైన ప్రవహించే పాలేరు వాగుకు వరద ముప్పు పొంచి ఉంది.

Comment (0) Hits: 48
1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

                       

నంద్యాల పట్టణంలో ప్రముఖ ఫర్నీచర్దుకాణమైన తిరుమల ఫర్నీచర్భారీ నష్టాన్ని చవి చూసింది. చామకాల్వకు అనుకొని ఉన్న భవనంలో ప్రముఖ కంపెనీల ఫర్నీచర్ను తిరుమల ఫర్నీచర్తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంది.

Comment (0) Hits: 1366