Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

నాని-రాజ్ తరుణ్ గురించి వార్త. వీళ్లిద్దరి మధ్య విభేదాలు మొదలైనట్టు సమాచారం. ఇదంతా రియల్ లైఫ్ కాదండోయ్.. రీల్ లైఫ్! నాని హీరోగా రానున్న రొమాంటిక్ కామెడీ మూవీ మజ్ను.

Comment (0) Hits: 28
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓటుకు నోటు ఇష్యూలో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న జగన్..

Comment (0) Hits: 70
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

అకీరా.. బాలీవుడ్ లో కొన్ని నెలల నుంచి బాగా క్యూరియాసిటీ క్రియేట్ చేసిన సినిమా ఇది. మూవీ కోసం అందాల భామ సోనాక్షి సిన్హా తెగ ఫైట్లు చేసేస్తూ కనిపించడం..

Comment (0) Hits: 21
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న భారీ బడ్జెట్ మూవీ జాగ్వార్ టీజర్ ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ కూడా వచ్చేసింది.

Comment (0) Hits: 23
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

            

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఇవాళే. గతేడాది పవన్ పుట్టిన రోజునాడు.. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ గుర్రాన్ని పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న టీజర్ ని విడుదల చేశారు.

Comment (0) Hits: 29
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

భారత్ బంద్ తో శుక్రవారం దేశం బోసిపోయింది. 18 కోట్లమందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్, రవాణా, టెలికాం వంటి అత్యవసర సర్వీసులకు అంతరాయం కలిగింది.

Comment (0) Hits: 86
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

బాలకృష్ణ వందో మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ మధ్యప్రదేశ్‌‌లో జరుగుతోంది.

Comment (0) Hits: 32
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ధనుష్ రైల్లో రావడమేంటి.. ఫ్లైట్ లేదా అని డౌటొస్తోందా..? ఇది మామూలురైలుకాదులెండి. సినిమారైలు’. ధనుష్ కొత్త సినిమా పేరు ఇది. అతను ప్రభు సాల్మన్ దర్శకత్వంలో చేసినతొడారిఅనే సినిమాను తెలుగులోరైలుపేరుతో అనువదిస్తున్నారు.

Comment (0) Hits: 30
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

రిలయన్స్ జియో... ఇటీవల దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ యూజర్లను ఊరిస్తోంది. ఇదే సమయంలో ఇతర నెట్ వర్క్ ప్రొవైడర్లను టెన్షన్ పెడుతోంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో జియో దూసుకుపోతోంది.

Comment (0) Hits: 138
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఇంకొన్ని గంటల్లోనే జనతా గ్యారేజ్ షోలు పడిపోతున్నాయి. పెద్ద స్క్రీన్ మీద సినిమా సంగతేంటో కానీ.. అంతకంటే ముందే కాజల్ అగర్వాల్ చిన్న స్క్రీన్లు చిరిగిపోయేలా చేసింది.

Comment (0) Hits: 24