Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

పుష్కరాల విధుల్లో భాగంగా ఎస్పీ ఆకే రవికష్ణ శ్రీశైలంలో ఉండటంతో సోమవారం పోలీసు ప్రజాదర్బార్తూతూమంత్రంగా సాగింది. కమాండ్కంట్రోల్సెంటర్లో స్పెషల్బ్రాంచ్సీఐ శ్రీనివాసులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

Comment (1) Hits: 52
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

పుష్కరాల్లో భాగంగా చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలంటే మరోపుష్కరకాలం ఆగాల్సిందే. చివరి నిమిషం వరకు వేచి చూసి కేవలం అధికార పార్టీ నాయకులకే పనులు దక్కేలా ప్లాన్వేసి మరీ పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం..

Comment (0) Hits: 46
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

తెలిసో... తెలియకో ... జరిగిన తప్పులకు వారు శిక్షను అనుభవిస్తున్నారు. పేదరికం.. నిరక్షరాస్యత కారణంగా వారు కోలుకోలేని జబ్బుకు గురయ్యారు. వారికి వచ్చిన జబ్బును ఎలాగూ నయం చేయలేం, కనీసం వారిపై ఆధారపడిన కుటుంబాలకైనా ఆర్థిక చేయూతనిద్దాం...

Comment (0) Hits: 47
1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్రోడ్డులోని వంతెనకు వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం..

Comment (1) Hits: 103
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

నంద్యాలలోని వ్యవసాయ అధికారులు దాడులు ముమ్మరంగా చేపట్టారు. పట్టణంలోని వివిధ ఎరువుల డిపోలపైన, సీడ్స్కంపెనీలపై విజిలెన్స్దాడులు చేపట్టారు.

Comment (1) Hits: 48
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

             

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్కు వైసీపీ పిలుపునిచ్చింది. వైసీపీ చేపట్టిన బంద్కు వామపక్షాలన్నీ తమ మద్దతు తెలిపాయి.

Comment (2) Hits: 51
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైనందున సోమవారం రాష్ట్రవ్యాప్త

Comment (3) Hits: 68
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

       

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణా పుష్కర పనులను క్వాలిటి కంట్రోల్అధికారులు తనిఖీ చేస్తున్నారు. శ్రీశైలం, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సుమారు రూ.72 కోట్లతో పుష్కర పనులు జరుగుతున్నాయి.

Comment (0) Hits: 52
1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి కూతురు సుజలపై హత్య కేసు నమోదైంది. నంద్యాల పరిధిలో ఎస్పీవై రెడ్డి ఫ్యామిలీ ఆధ్వర్యంలో నంది అకాడమీ స్కూల్నడుస్తోంది.

Comment (1) Hits: 87
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

నంద్యాల పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో పిఆర్ఓగా పని చేస్తున్నమేడం సుమంత్అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం తెల్లవారు జామున సుమంత్మృతదేహం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో లభ్యమైంది.

Comment (1) Hits: 96