Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఎన్నో పోరాటాల ఫలితంతో కార్మికులు సాధించుకున్న చట్టాలను బడా పెట్టుబడి దారులకు వత్తాసు పలికేలా సవరణలను చేసేందుకు కేంద్రం కుటిల యంత్రం చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా, పట్టణ అధ్యక్షులు సుంకయ్య, కార్యదర్శి ప్రసాద్‌, చౌడప్పలు అన్నారు.

Comment (0) Hits: 28
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన కోడుమూరులో విలేకరులతో మాట్లాడారు.

Comment (1) Hits: 38
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఇక్కడ కనిపిస్తున్న నూతన వధూవరులు రక్తదానం ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసేందుకు, దానిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి  తమ పెళ్లిని వేదికగా చేసుకున్నారు.

Comment (1) Hits: 41
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ప్రొద్దుటూరు మున్సిపల్చైర్మన్పీఠం కోసం ఇద్దరి మధ్య కొనసాగుతున్న పోరుకు ఇప్పట్లో ఫుల్స్టాప్పడే సూచనలు కనిపించడం లేదు. గత కొంత కాలంగా మున్సిపల్చైర్మన్ఉండేల గురివిరెడ్డి,

Comment (0) Hits: 32
1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

అప్పుల భారంతో  నంద్యాలకు చెందిన స్వర్ణకారుడు రామాయణం రాజు(40) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు స్థానిక బైర్మల్వీధిలోని పాత బాలికోన్నత పాఠశాల ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

Comment (1) Hits: 103
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

కృష్ణా పుష్కరాలకు భక్తుల రద్దీ దృష్ట్యా 665 ప్రత్యేక రైళ్లు వేశామని సౌత్సెంట్రల్రైల్వే సీఓఎం(చీఫ్ఆపరేటింగ్మేనేజర్‌) మధుసూదన్రావు తెలిపారు. నంద్యాలఎర్రగుంట్ల రైల్వేలైన్పరిశీలినకు వచ్చిన ఆయన గురువారం నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Comment (0) Hits: 32
1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

నంద్యాల నియోజకవర్గం నందమూరి నగర్కు చెందిన ఖాజీపీర్అనే వ్యక్తికి కుందూ నదిలో చేపలు పట్టి వాటిని అక్కడికక్కడే తినే అలవాటుంది.

Comment (0) Hits: 156
1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

పేకాడుతూ అడ్డంగా దొరికిన టీడీపీ నేత అనుచరులను కేసు నుంచి పోలీసులు గుట్టుగా తప్పించారు. ఎలాంటి రాజకీయ అండలేని అనామకులపై కేసు నమోదు చేసి..

Comment (1) Hits: 132
1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

జిల్లాలో బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. రేషన్బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని డీలర్లతో పాటు కార్డుదారుల నుంచీ రేషన్బియ్యాన్ని సేకరిస్తున్నారు.

Comment (0) Hits: 37
1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని గుంతకల్లు జంక్షన్నుంచి గుంతకల్లుకృష్ణాగుంతకల్లు, గుంతకల్లుకృష్ణా కెనాల్‌–గుంతకల్లుకు నాలుగు ప్రత్యేక ప్యాసింజర్రెళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.

Comment (1) Hits: 57