Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

వైఎస్సార్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

Comment (0) Hits: 46
1 1 1 1 1 1 1 1 1 1 Rating 3.50 (1 Vote)

పిల్లలపై తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ప్రభావం చూపుతోందో వివరించిన సీతాకోక చిలుక బాలల సాంఘిక నాటకం ఆలోచింజేసింది.

Comment (0) Hits: 29
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

జిల్లాలో గంజాయి మాఫియా రోజు రోజుకూ చాప కింద నీరులా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు గంజాయి ధర చాలా తక్కువగా ఉండటంతో ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు.

Comment (0) Hits: 34
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

పెళ్లి ఇంట్లో చోరీ జరిగింది. వివాహం Mసం సిద్ధం చేసుకున్న రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి, నగదును దొంగలు దోచుకొని వెళ్లారు. కట్నం డబ్బు, ఆడపడచుల ఆభరణాలు పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

Comment (0) Hits: 28
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

90 రోజులకు ఒక్కసారి జరిగే మండలమీట్కు నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి పాల్గొన్నారు.

Comment (0) Hits: 35
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

పంచాయతీరాజ్భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ప్రారంభించారు.

Comment (0) Hits: 28
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

తపాలా విభాగం (పోస్టల్ డిపార్ట్మెంట్) తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోస్టల్ డివిజన్లు/ యూనిట్లలో పోస్ట్మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది.

Comment (0) Hits: 53
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. రైలుమార్గం ద్వారా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రాయలసీమను కలుపుతున్నామన్నారు.

Comment (0) Hits: 52
1 1 1 1 1 1 1 1 1 1 Rating 4.50 (1 Vote)

నంద్యాలఎర్రగుంట్ల రైల్వే లైన్ను ఈనెల 23 తేదీ కేంద్ర రైల్వే మంత్రి సురేష్ప్రభు విజయవాడ నుంచి రిమోట్తో ప్రారంభించడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

Comment (0) Hits: 70
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

వైఎస్సార్కడప జిల్లాలోని బ్రహ్మసాగర్కు శుక్రవారం నీరు విడుదల చేశారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ  రుద్రవరం మండలం సమీపంలోని  గండ్లేరు రిజర్వాయర్కు  చేరుకొని గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు.

Comment (0) Hits: 73