Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

నంద్యాల పట్టణంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. నంద్యాల నుంచి పలుకూరుకు వెళ్తున్న బస్సు బేతంచర్ల నుంచి నంద్యాల వస్తున్న బస్సు బైపాస్రోడ్డులో ఎదురెదురుగా ఢీ కొన్నాయి.

ప్రమాదంలో బస్సులోని 8 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే మహానంది మండలం సీతారామాపురం వద్ద రెండు బైక్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇద్దరు గాయపడ్డారు.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation