Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

భాజపా కార్యదర్శిగా పబ్బతి వేణుగోపాల్‌

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

              

భారతీయ జనతా పార్టీ జిల్లాకార్యదర్శిగా పబ్బతి వేణుగోపాల్నియమితులయ్యారు. కర్నూలులో జరిగిన జిల్లా సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సందర్భంగా వేణుగోపాల్నంద్యాలలో విలేకరులతో మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచిన జిల్లా అధ్యక్షులు హరిబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఎంపికలో సహకారం అందించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడా మురళికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. పార్టీ ప్రజా ప్రయోజనాల కోసం అహర్నిషలు కృషి చేస్తానన్నారు.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation