Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

వైసీపీ నాయకులు అరెస్ట్‌

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

              

బంద్లో పాల్గొన్న వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్చేశారు. రాష్ట్ర బంద్లో భాగంగా పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలను,

దుకాణాలను మూసి వేయిస్తుండటంతో పోలీసులు వారి వద్దకు చేరుకొని వారి ప్రక్రియకు అడ్డుపడ్డారు.

 

ప్రత్యేక హోదా కోసం చేపట్టిన రాష్ట్ర బంద్కు అందరూ సహకరించాలని వైసీపీ నాయకులు పోలీసులను కోరారు. బంద్ను విరమించుకోక పోవడంతో పోలీసులు వైసీపీ నాయకులు ప్రసాద్రెడ్డి, వివేకానందరెడ్డి, ఖాద్రి, బాష, సిమెంట్ప్రసాద్రెడ్డి తదితరులను అరెస్ట్చేసి త్రీ టౌన్పోలీసుస్టేషన్కు తరలించారు.

            

Leave your comments

Post comment as a guest

0

People in this conversation