Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

నియోజకవర్గాలకు నూతన కమిటి ఎన్నిక

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

జిల్లాలో నవ్యాంధ్ర స్టూడెంట్స్ఫెడరేషన్కమిటికి నియోజకవర్గ కమిటిలను మంగళవారం ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు శివారెడ్డి తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల ఆదేశాల మేరకు నియోజకవర్గాలకు నూతన కమిటిలను ఎన్నుకోవడం జరిగిందన్నారు.

నంద్యాలకు సిహెచ్పవన్‌, పాణ్యంకు సుమన్‌, ఆళ్ళగడ్డకు దస్తగిరి, రవీంద్ర, కోవెలకుంట్లకు సుభాష్రెడ్డి, బనగానపల్లెకు వర్థన్‌, నందికొట్కూరుకు గురువేష్‌, కర్నూలుకు లింగేష్రెడ్డి, ఆదోనికి నాగేంద్ర, ఆత్మకూరుకు మధు, గడివేములకు భాస్కర్‌, పత్తికొండకు విజయభాస్కర్లను అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సోమశేఖర్రెడ్డి, రఫి, ఉమన్బాష, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave your comments

Post comment as a guest

0
  • No comments found