Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

వినాయక ఘాట్లను పరిశీలించిన అధికారులు

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

8 తేదీన జరుగనున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లపై గణశ్మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, మున్సిపల్కమీషనర్లు ఆదివారం సన్నద్దమై వినాయకఘాట్లను పరిశీలించారు.

ఈసందర్భంగా డిఎస్పీ హరినాథ్రెడ్డి, కేంద్ర కమిటి సభ్యులు రామకృష్ణారెడ్డి, తహశీల్దార్శివరామిరెడ్డి, కాపునాడు డైరెక్టర్రామచంద్రరావు, మున్సిపల్వైస్చైర్మెన్గంగిశెట్టి విజయ్కుమార్‌ , ఎవిఆర్ప్రసాద్లు మాట్లాడుతూ వినాయకఘాట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఏడాదిలాగే ఏడాది కూడా నిమజ్జన కార్యక్రమాన్ని పకడ్బంది చర్యలతో జరుపుకోవాలని వారు అన్నారు. వారివెంట గణశ్మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు చలం బాబు, వాసు, సీఐలు గుణశేఖర్బాబు, ఎస్సైలు రమణ, మోహన్రెడ్డి, హరిప్రసాద్లు ఉన్నారు.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation