Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

పాలేరు వాగుకు తప్పని వరద ముప్పు

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

                     

నంద్యాల పట్టణానికి పైన ప్రవహించే పాలేరు వాగుకు వరద ముప్పు పొంచి ఉంది.

పాలేరు వాగుకు పై భాగంలో నల్లమలలో భారీ వర్షం కురుస్తుండటంతో పెద్ద ఎత్తున వర్షపునీరు పాలేరువాగుకు చేరుతుంది.

                  

 

మరి కొద్ది గంటల్లో పాలేరుకు వరద పోటు తప్పదని అధికారులు భావిస్తున్నారు.పాలేరు వాగు నుంచి వరదనీరు నంద్యాల పట్టణానికి చేరే అవకాశం ఉండటంతో చామకాల్వ పరిసర ప్రాంత ప్రజలను రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Leave your comments

Post comment as a guest

0
  • No comments found