Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

తిరుమల ఫర్నీచర్‌కు భారీ నష్టం

1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

                       

నంద్యాల పట్టణంలో ప్రముఖ ఫర్నీచర్దుకాణమైన తిరుమల ఫర్నీచర్భారీ నష్టాన్ని చవి చూసింది. చామకాల్వకు అనుకొని ఉన్న భవనంలో ప్రముఖ కంపెనీల ఫర్నీచర్ను తిరుమల ఫర్నీచర్తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంది.

చామకాల్వకు వర్షపునీరు పోటెత్తడంతో తిరుమల ఫర్నీచర్స్గోడౌన్పూర్తిగా నీట మునిగింది. అందులోని విలువైన పరుపులు తదితర వస్తువులన్ని తడిసి ముద్దయ్యాయి. యజమాని నగేష్తన సిబ్బందితో కలసి తడిచిపోయిన వస్తువులను ప్రత్యేక వాహనాల ద్వారా సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. విలువైన వస్తువులు తడిచి పోవడంతో భారీగా నష్టం చవి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave your comments

Post comment as a guest

0
  • No comments found