Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

10న డీలర్ల అభ్యర్థులకు మౌఖిక పరీక్ష

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

నంద్యాల డివిజన్లోని ఖాళీగా ఉన్న చౌక దుకాణ డీలర్ల ఎంపిక నిమిత్తం నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నెల 10 ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో సుధాకర్రెడ్డి తెలిపారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, నివాస ధృవ పత్రం, హాల్టిక్కెట్‌, గుర్తింపు పత్రం, వెంట తెచ్చుకోవాలన్నారు. వివరాలకు ఫోన్‌ 08514-242920 ను సంప్రదించాలన్నారు.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation