Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

1 1 1 1 1 1 1 1 1 1 Rating 4.25 (2 Votes)

బొద్దింక నేర్పిన బ్రహ్మ రహస్యం.

ఆనంద రావుకు చికాగ్గా వుంది. తెల్లారకముందే ఇంట్లో తండ్రి పెట్టిన చివాట్లు ఓ పక్కన, ఆఫీసులో బాసు విసిరిన వ్యంగాస్త్రాలు మరో పక్కన గుర్తుకొచ్చి మనసును ముల్లుతో గుచ్చుతున్నాయి.

Comment (0) Hits: 181
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

“మరుగేలరా ఓ రాఘవా” అని పాడుకునే రోజులకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఇక ముందు ముందు మనుషుల జీవితాల్లో చాటు మాటులు వుండవు. అంతా బహిరంగమే. ‘బతుకు బస్ స్టాండ్’ అనుకుంటూ బాధపడే భవిష్యత్తు ఎలా వుంటుందో తెలిపే ఓ ఆంగ్ల కధనం ఒకటి ఇప్పుడు నెట్లో షికార్లు చేస్తోంది. దానికి స్వేచ్చానువాదం:

Comment (0) Hits: 183
1 1 1 1 1 1 1 1 1 1 Rating 4.50 (1 Vote)

ఇటువంటి సినిమాల వలన సమాజానికి ఏవిధమైన నష్టం ఉండదు.
అద్భుతం సినిమా చాలా సాప్ట్ గా హుందాగా బాగుంది. ఎన్నో పాత్రలు కనువిప్పు కలిగించేలా ఉన్నాయి.

Comment (0) Hits: 168
1 1 1 1 1 1 1 1 1 1 Rating 4.50 (1 Vote)

అర్ధం అయినట్టు అనిపిస్తూ అర్ధం కానిది అర్ధ శాస్త్రం అన్నాడొక అర్ధ శాస్త్రవేత్త.
చిన్నప్పుడు చందమామ పత్రికలో సిందుబాద్ యాత్రలు అనే సీరియల్ కధలు వచ్చేవి.

Comment (0) Hits: 168
1 1 1 1 1 1 1 1 1 1 Rating 3.17 (3 Votes)

మహా భారతం లోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మ రాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. వ్యవహారికములో చిక్కు ప్రశ్నలను, సమాధానం కష్టతరమైన ప్రశ్నలకు పర్యాయంగా యక్ష ప్రశ్నలు అనే మాటను వాడతారు.

Comment (1) Hits: 174