Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

1 1 1 1 1 1 1 1 1 1 Rating 4.50 (2 Votes)

 

అనగనగా ఓ రాజుగారు. ఓ రోజు వేటకు వెడదామని అనుకుని ఆస్థానంలోని అధికారులని ఏర్పాట్లు చేయమని కోరాడు. అడవిలో వేటాడే సమయంలో వాన పడే అవకాశం వుందా అని ఆరా తీసాడు.

Comment (1) Hits: 287
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

షకీలపేరు తెలియని తెలుగు,తమిళ,మళయాళ,కన్నడ,హిందీ ప్రేక్షకుడు ఉండడు.

Comment (2) Hits: 650
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

స్నేహం ఒక అనిర్వచనీయ అనుబంధం. అచంచలమైన విశ్వాసం. స్నేహమొక స్వచ్ఛమైన సుమగంధం. స్నేహమొక జీవనది. అమ్మ ప్రేమంత గొప్పది. స్నేహం గురించి వర్ణించడానికి వర్ణమాల సరిపోదు.

Comment (0) Hits: 190
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

నాకు హారర్లు, థ్రిల్లర్లు చూడ్డం అంతగా అలవాటు లేదు. మరీ ఎప్పుడైనా చూడాలి అనిపిస్తే రాత్రి పది తర్వాత న్యూస్ ఛానెల్స్ చూస్తాను. వాళ్ళైతే నిజ జీవితం లో జరిగే నేరాలకు కల్పనలూ తళుకులూ అద్ది, బ్రహ్మాండంగా స్క్రీన్ ప్లే రాసి, పాత్రలవీ పెట్టి నిజానికి అసలు నేరం అలా జరిగి ఉండక పోయినా, అది సమాచారం కోసం గాక సస్పెన్స్ కోసం చూస్తున్నట్టు ఆ భ్రమలో మనల్ని ముంచెత్తుతారు. కార్యక్రమానికి తగ్గ ఆహార్యంతో యాంకర్స్ ని పెట్టి మరీ! మొన్న ఒకరోజు అనుకోకుండా ఈ సినిమా నాకు దొరికింది.

Comment (0) Hits: 170
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

మోక్షము గలదా? భువిలో జీవన్ముక్తులుగాని వారలకు

Comment (1) Hits: 176
1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (2 Votes)

►► సినిమా పేరు : పవన్ కళ్యాణ్ Press Meet”—Movie Rating-Average

*******************************************************************************

Press Meet లో జనసేన అధినేత Pawan Kalyan చేసిన కొన్ని Comments కొన్ని నిజానికి దగ్గరగా మరికొన్ని పరిణతి లేనివిగా ఉన్నవి అని నాకు అనిపించింది..వాటిని అన్ని ఒక్కసారి విశ్లేషిద్దాం..

Comment (1) Hits: 509
1 1 1 1 1 1 1 1 1 1 Rating 4.00 (1 Vote)

సినిమాలలోమై డిన్నర్ విత్ ఆంద్రే సినిమా వేరయా!!! సాయంత్రం ఏడయింది. షాన్ తన ఇంటి నుంచి బయల్దేరాడు. అతని మనసు పరిపరివిధాలా ఆలోచిస్తోంది. ఆలోచనల ప్రభావం అతని మొహం మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

Comment (0) Hits: 207
1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

అనగనగా ఒక వూరు. ఆ వూరు పేరు పుణే అనబడే పూనా. ఆ నగరంలో ఇద్దరు గురువులు. ఒకరు పరమానందయ్య, మరొకరు ఆనందయ్య. పరమానందయ్య గారి దగ్గర ఏడుగురు, ఆనందయ్య గారి దగ్గర మరో ఏడుగురు శిష్యరికం చేస్తున్నారు.

Comment (0) Hits: 162
1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

స్త్రీ పురుషులిద్దరూ కొన్నాళ్ళపాటూ కలిసుంటే..స్నేహం వికసించి,  ఒకరినొకరు అర్థంచేసుకొని..సర్ధుబాటు కూడా చేసుకొని ఒకరిమీద ఒకరికి ఆధారపడే తత్వం ఏర్పడి,  ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు తద్వారా వాళ్లమధ్య అనుబంధం ఏర్పడి ప్రేమ చిగురిస్తుంది.

Comment (0) Hits: 210
1 1 1 1 1 1 1 1 1 1 Rating 4.50 (3 Votes)

"ఇదొక యుద్ధం. ఒక యుద్ధాన్ని గెలవడానికి ఓ పోరాటంలో ఓడిపోయినా పరవాలేదన్నది నా సిద్ధాంతం.  నేను చెబుతున్నాను.  మళ్ళీ నేను నిలబడతాను. నిలబడి పోరాడతాను. టీవీ పెట్టి చూడండి. ఆట మొదలయింది"

Comment (0) Hits: 150