Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

చితికిన ఆ ఇంటి.....చివరి లేఖ...

1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

             

రోజు పొద్దున్నే సాక్షి కర్నూల్ పేపర్ లో వార్తను చూసి ఒక్క నిమిషం బాధపడ్డా , అబ్బాయి గురించి ఒక్క నిమిషం ఆలోచించ. ఇలా చాలా మంది ఉంటారు , ఎవరి కష్టాలు వారికీ ఉంటాయి , తను నిమిషం చావాలి అనుకోకుండా , రోజు చావును రేపటికి వాయిదా వేసుకొని ఉంటే , బ్రతికి ఉండే వాడేమో.

ఎందుకు ఇలా అంటున్నా అంటే , రేపటికి వాయిదా వేసుకొని ఉంటే తనకి రేపు చావాలనిపించేది కాదేమో , కష్టం రోజు వేడి మీద ఇబ్బంది పెట్టి ఉండొచ్చు , కానీ రేపటికి వేడి చల్లారేది. అవును డబ్బు అందరికి ప్రోబ్లమే , ఆశ అందరికి ఉంటుంది , ఆశయం ఉంటుంది. తను కొన్ని రోజులు తన ఆశయాలను ,ఆశలను పక్కన పెట్టి చదువు మానుకొని , తను తన తల్లిదండ్రులకు కొన్ని రోజులు లేను అనే దూరంగా బ్రతికి ఏదన్నా పని చేసుకొని ఉంటే బాగుండును అని నా ఉద్దేశ్యం. ఏమో ఎవరి కష్టాలు ఎలా ఉంటాయో చెప్పలేము కదా ? కానీ తను చనిపోతు రాసిన చావు పత్రిక(ఆత్మహత్య లేఖ) ఒక్క సారి చదివితే అర్థం అవుతుంది వాళ్ళ కుటుంబం పరిస్టితి. రాసిన మాటలు ఎలా ఉన్నాయి అంటే ,పర్సులోని రూ.230 నగదు ఎవ్వరు తీసుకో కండి ... అమ్మ లేదా అత్తకు అందచేయండనే 'చివరి లేఖ'.... చితికిన ఇంటి స్థితిగతులకు అద్దం పట్టింది. క్షమించండి.... క్షమించండి... అనే వేడుకోలు , మనసు వేదనను కళ్ళకు కట్టింది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో సార్లు చావాలని ఏదో ఒక సందర్బంలో అనిపించి ఉండొచ్చు , అలా అనిపించినా ప్రతి సారి చస్తే ఇప్పటికి ప్రతి ఒక్కరు వందల సార్లు చచ్చి ఉండే వాళ్ళు వారి జీవితంలో. డబ్బు ఒక్కటే అందరికి ప్రాబ్లం కానవసరం లేదు, డబ్బు ఉండి కూడా మానసిక ప్రశాంత , ఆనందం లేక , కుటుంబ కలహాలు , పిల్లల భవిష్యత్తు, ఇంకా ఎన్నో కారణాల వల్ల ప్రతి రోజు చస్తూ బ్రతుకుతూ బతుకు యిడుస్తుంటారు. కానీ వారి చావులు ఏవి నన్ను కదిలించలేదు. యీ 'కిరణ'0 చావుతప్ప.

నాకు ఇది రాస్తుంటే ఇప్పటికి బాధగానే ఉంది. మన చుట్టూ ఇలాంటి పరిస్థితి చాలా మందికి ఉండొచ్చు , వీలయితే వారికీ సహకరించండి.

వివిధ రకాల చావులకు అదే కర్నూల్ పేపర్ లోని లోపలి పేజీలే ఉదాహరణలు

ప్రియురాలి ఎడబాటు బరించలేక

కట్టుకున్నోడే కాలయముడు .... బ్లా బ్లా బ్లా

జూమ్ చేసి చదవండి

రోజు కిరణం కు అంకితం , కేవలం దీని గురించి మాత్రమే స్పందిద్దం ,

చూద్దాం , స్పందించండి.

          

RIP

Leave your comments

Post comment as a guest

0

People in this conversation

  • Guest - ylxtp1314

    Cheap ugg boots shoes accept been in awe of the bit-by-bit addition in their cachet over the years. While cipher rebuffed that the aggregation produced adequate cossack crafted from distinctively called material, at aboriginal they weren't accounted as actual trendy. For one thing, there what badinage that ugg on sale was the Australian abracadabra for "ugly". Even today, there isn't anybody who knows for abiding how the name came into play.It is the affidavit that is the key to the adequate benevolence and temperature acclimation backdrop of UGG footwear, as a lot of ugg cossack wearers would ahead know. Light weight and adjustable are the characters of UGG. To cast into a person's feet, the bleed lining has its own way. Rubber soles accumulation abundant traction. There are a array of designs for both men and women of Ugg shoes. They are ladies' favorite, and will be forth with the appearance for a continued time. It is aces for you to accept cheap ugg .When humans today feel of boots, they tend not to about feel of these in altitude aural the rewards the actuality that boots offer. A lot of humans today appeal boots for that snow, so any cossack which is baptize aggressive frequently are branch to be suitable. But boots do accept benefits, such as the ugg sheep covering cossack , forth with the rewards of the cossack go abundant alfresco of their accomplished looks.These boots are so comfortable they is usually put on all of the time in all altered forms of weather. If produced from absolute sheep skin, Cheap ugg outlet On Sale they possibly will final a actual continued time bearing their access a accomplished investment. a lot of able of all, with so a amount of types at this time available, there exists absolute to become an ugg sheep covering cossack to clothing everyone's tastes and budget.The cossack is usually bankrupt although not by immersing it into water.

    0 Like Short URL: