Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

ఇది మన దేశ దుస్థితి..?

1 1 1 1 1 1 1 1 1 1 Rating 4.50 (1 Vote)

చిత్రాన్ని గీసిందెవరో కానీ వారికి శతకోటి దండాలు..దేశ దుస్థితిని కళ్లకు కట్టావ్ బాస్....! #nandyal

నిన్న ఒరిస్సాలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చనిపోయిన భార్యను భుజాల మీద ఎత్తుకొని దాదాపు 10 KM లు నడిచిన మాంజీ ని చూసి ప్రతి ఒక్కరు చలించిపోయారు.

మానవత్వం లేని హాస్పిటల్ సిబ్బందిని , ఛోద్యం చూసిన అక్కడి ప్రజలను సింగిల్స్ వేసుకున్నారు. సోషల్ మీడియా, వెబ్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఇలా అన్ని విభాగాల్లో వార్త దావనంలా వ్యాప్తి చెందింది. దీని మీద చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. చాలా మంది ఇది దేశ దుస్థితి అంటూ ఇది 60 యేళ్ల దాటిన తర్వాత మనకందిన స్వాతంత్ర్య ఫలాలు అంటూ, మాయమై పోయిన మనిషి అంటూ.ఇలా రకరకాల విమర్శలు గుప్పుమన్నాయి. అవన్నీ అటుంచితే. ఘటన మీద చలించిన చిత్రకారుడు మాత్రం.తన కలంతో ఘటనను ప్రపంచానికి సరికొత్తగా ఎత్తిచూపాడు.

భర్త తన భార్య శవాన్ని తన భుజం మీద ఎత్తుకుపోతున్న దృశ్యాన్ని.భారతదేశ పటంలో చొప్పించాడు. నిజంగా చిత్రకారుడు ఎవరో కానీ హ్యాట్సాఫ్ బాస్.

మాంజీ సంఘటన గురించి వివరంగా

 

వ్యక్తి తన భుజాలపై శవాన్ని మోసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు, అతని వెంట 12 యేళ్ల కూతురు కూడా ఉంది. దృశ్యాలను గమనించిన స్థానికి మీడియా ప్రతినిధులు విషయం ఆరా తీశారు . వారితో వ్యక్తి ఏడ్చుకుంటూ తన ధైన్యాన్ని ఇలా వ్యక్తం చేశాడు. సార్ నా పేరు దానామాంజీ, ఇది నా భార్య అమంగ్ దేవి. నాభార్య గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో. భవానీ పట్న ప్రభుత్వాసుపత్రిలో చేర్చించాను. మాది ఇక్కడి నుండి 60 KM దూరంలో ఉండే ఎజెన్సీ ప్రాంతమైన మేల్ఘారా.. తెచ్చుకున్న కొన్ని డబ్బులు వచ్చేటప్పుడు దారి ఖర్చులకు, నా భార్య మందులకే అయిపోయాయి. నిన్న రాత్రి డాక్టర్లు వచ్చి మీభార్యకు క్షయ వచ్చింది. దాని కారణంగా చనిపోయిందని చెప్పి వెళ్లిపోయారు . ప్రాణంగా చూసుకున్న భార్య చనిపోయింది. ఇంటికెళ్దాం అంటే చేతిలో చిల్లిగవ్వ లేదు.. .నా భార్యను మా ఊరు తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకుంటాను సహాయం చేయండని , అక్కడి డాక్టర్లను ప్రాధేయపడ్డాను. వాళ్లు కనికరించలేదు,రోడ్డు మీదకొచ్చి కూడా చాలా మందిని అడిగాను, తాగుడు అలవాటైన వారికి ఇదో ట్రిక్ అని చాలా మంది నా మొహాన్నే ఛీ కొట్టారు. దాంతో చేసేదేమీ లేక.. నా భార్య శవాన్ని దుప్పటిలో కప్పి..మా ఊరికి ప్రయాణమయ్యాను ఇప్పటికే దాదాపు 10-12 KM లు కాలినడకన వచ్చాము ఇంకో 50 KM నడిస్తే మా ఊరు వచ్చేస్తుంది. నా భార్య అంత్యక్రియలు నా ఊర్లో చేస్తా అంటూ తడారిన గొంతుతో, కన్నీళ్లను తుడచుకుంటూ చెప్పాడు మాంజీ.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation

 • Guest - ylxtp1314

  It is all-important for accepted humans to stick to a replica handbags account to run a family. A cher acquirement can afflict your account to a huge extent. Buying a replica backpack is the best band-aid to accomplish your wishes while befitting your costs beneath control. Louis Vuitton replica accoutrements are aggressive by the replica mulberry aboriginal designs and appropriately reflect the superior and appearance absolutely while befitting the prices affordable to accommodated the accumulation market.You can angle out in the army with your different appearance account if you backpack a Louis Vuitton replica on your shoulder. These accoutrements are fabricated with such accomplished adroitness that it will not be accessible to acquaint them from the original. You will allure absorption of hermes replica handbags abounding as the aftereffect of Louis Vuitton logo tag is a chic and around-the-clock adornment.The absolute bulk of affected appurtenances bedeviled in the United States every year averages amid $200-250 billion. But that's not the absolute bulk of the bread-and-butter appulse of the affected industry. If you compute the bedeviled commodity by their accurate worth, as if they were the 18-carat article, the bulk will accumulate three or four replica handbags uk times. Sure, who cares, right? One replica Chanel artefact wouldn't absolutely aching right? After all, these were bogus in China or third-world countries, right? If you don't anticipate affairs one replica will not aching anybody, you are so far down the absoluteness ladder that you don't stop for a moment to see how abysmal the aerial aperture goes.The Anti-Counterfeiting Coalition has some appealing austere numbers. Worldwide, counterfeiting is already louis vuitton replica breaching the $600 billion mark annually. As already stated, a third of that is getting unloaded in the United States. As a result, it is anon amenable for a accident of 750,000 jobs in the US.

  0 Like Short URL:
 • Guest - Felix

  url Besrt Regards!

  0 Like Short URL:
 • Guest - Wendy

  0 Like Short URL:
 • Guest - Anthony

  0 Like Short URL:
 • Guest - Dani

  dom cześć nad

  0 Like Short URL: