Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

ఆకట్టుకున్న ఇస్త్రీ బండి;

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

చాలా రోజుల తరువాత అనుకోకుండా ఒక చిన్న సినిమా చూశా , నిజంగా గూగుల్ తల్లి కి వందనాలు. మనం ఏమి ఆలోచిస్తే అదే మనకు ఎదురవుతుంది అంటారు.

అలాగే గూగుల్ తల్లికూడా , మనకు ఏవి కావాలో , మనము ఎలా ఆలోచిస్తామో అలానే గూగుల్ తల్లి మనకు చూపిస్తుంది. అర్థం అయ్యిందో లేదో తెలియదు కానీ సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్ గోడమీద మనము వీడియోలు చూస్తామో ,ఎలాంటివి చూస్తామో గూగుల్ తల్లి అలా డిజైన్ చేయబడి మనకు కావలసినవి చూపిస్తుంది అని. ex. మనం ఎవరి కంప్యూటర్లో అన్న యూట్యూబ్ ఓపెన్ చేస్తే వెంటనే recommended అని ఏవన్నా బూతు వీడియోలు వచ్చాయనుకో ,అర్థం చేసుకోవచ్చు వాడు బూతు వీడియోలు సెర్చ్ చేశాడని. చాలా మందికి విషయం తెలీదు.

మన అద్దం లాంటిది గూగుల్ , యూట్యూబ్.

ఇంత కథ ఎందుకు చెబుతున్నానంటే జస్ట్ ఇప్పుడే ఒక చిన్న సినిమా చూశా. చిన్న సినిమాలు , సినిమాలు కంప్యూటర్లో చూసి చాలా రోజులయింది. అబ్బో చాలా అంటే చాలా రోజులయింది. రోజు జస్ట్ సరే రెండు నిమిషాలు ప్రశాంతంగా ఏమన్నా చూద్దామని యూట్యూబ్ వాల్ ఓపెన్ చేశా.

అంతే ఇస్త్రీ బండి అని ఒక షార్ట్ ఫిల్మ్ కనిపించింది. ఏదోలే మాములు షార్ట్ ఫిల్మ్ లానే ఉంటుందిలే అనుకోని కామెంట్స్ చూశా ,positive కామెంట్స్ ఉన్నాయి. సరేలే అని మొదలు పెట్టా. సినిమా చిన్ని సినిమా స్టార్ట్ అయ్యింది.

 

రివ్యూ రాయాలని ఉంది కానీ రాస్తే మీరు చిన్ని సినిమా ఫీల్ మిస్ అవుతారేమో అనిపిస్తోంది. చూస్తేనే బాగుంటుందేమో.

 

Leave your comments

Post comment as a guest

0

People in this conversation

  • Guest - ylxtp1314

    Cheap ugg shoes are bedevilled to become trendy, just like ugg boots. This is abundant account for the abundant of humans who accept authorize astronomic alleviation and accomplishment from Australia. Though it can absolutely be beat any time of the year, some adorable acquainted bodies favor to action a beneath biting look. Ugg outlet shoes are now one of the a lot of apparent brands of cossack in the world. This band of cossack began in Australia, and is acclaimed for its top superior affidavit shoes, boots and sandals. Whereas the aboriginal address of this cast was its adeptness to accumulate ones anxiety warm, dry and adequate in any conditions, today it's become absolutely chichi and contemporary as well. UGG shoes accept a able-bodied adapted acceptability for quality, and the afterward are some of the appearance humans acknowledge in them.The avant-garde array of UGG shoes were aggressive by the simple and athletic cheap ugg boots cossack beat by Australians who bare acceptable shoes to airing on the asperous area of their farms. The avant-garde array of UGGs came about if an Australian surfer called Brian Smith created affidavit boots that became accepted with American surfers in California, who begin them actual adequate to footfall into afterwards advancing out of the ocean. They anon became accepted a part of added circles of people, and the UGG cast had its beginning. Cheap ugg boots womens has back acquired into a complete brand, and you can buy all kinds of clothing, handbags and added accessories, abreast from the abounding types of shoes, boots and added footwear,the ugg sheep covering boot, if accurately cared for, will final for a amount of years, bearing it a accomplished investment. A water-repellant supplement is usually active arise the boot, but even this is not branch to accomplish the cossack waterproof.

    0 Like Short URL: