Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

1 1 1 1 1 1 1 1 1 1 Rating 4.50 (1 Vote)

చిత్రాన్ని గీసిందెవరో కానీ వారికి శతకోటి దండాలు..దేశ దుస్థితిని కళ్లకు కట్టావ్ బాస్....! #nandyal

నిన్న ఒరిస్సాలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చనిపోయిన భార్యను భుజాల మీద ఎత్తుకొని దాదాపు 10 KM లు నడిచిన మాంజీ ని చూసి ప్రతి ఒక్కరు చలించిపోయారు.

Comment (5) Hits: 164
1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

దేశంలోని పలు ప్రముఖ స్థలాలను శుభ్రం చేసేందుకు చేపేట్టిన స్వచ్చ భారత్ పైలట్ ప్రాజెక్టులో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి చోటు దక్కించుకుంది.

Comment (6) Hits: 328
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఢాకా: ముస్లింలు పర్వదినాన్ని ఆనందోత్సాహల మధ్య జరుపుకొంటోన్న తరుణంలో ఉగ్రమూకల కళ్లుకుట్టాయి.

Comment (7) Hits: 188
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

హైదరాబాద్సిటీలో భర్త చేతిలో దారుణహత్యకు గురైన 36 ఏళ్ల సింధియా గురించి కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Comment (3) Hits: 208
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ప్రతిఘటించలేరేమోనన్న ధైర్యమా..? వెర్రితలలు వేసే ఉన్మాదమా..?

Comment (1) Hits: 96
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

చాలా రోజుల తరువాత అనుకోకుండా ఒక చిన్న సినిమా చూశా , నిజంగా గూగుల్ తల్లి కి వందనాలు. మనం ఏమి ఆలోచిస్తే అదే మనకు ఎదురవుతుంది అంటారు.

Comment (1) Hits: 98
1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

             

రోజు పొద్దున్నే సాక్షి కర్నూల్ పేపర్ లో వార్తను చూసి ఒక్క నిమిషం బాధపడ్డా , అబ్బాయి గురించి ఒక్క నిమిషం ఆలోచించ. ఇలా చాలా మంది ఉంటారు , ఎవరి కష్టాలు వారికీ ఉంటాయి , తను నిమిషం చావాలి అనుకోకుండా , రోజు చావును రేపటికి వాయిదా వేసుకొని ఉంటే , బ్రతికి ఉండే వాడేమో.

Comment (1) Hits: 197
1 1 1 1 1 1 1 1 1 1 Rating 3.88 (4 Votes)

రెండవ ప్రపంచయుద్ధం చివరలో టోకియో పై నిత్యం బాంబుల  వర్షం కురిసేది. యుద్ధం కారణంగా పట్టణంలోని జంతుశాల అధికారులు అనేక జంతువులను చంపెయ్యవలసి వచ్చింది.ఆ సమయంలో యానో జంతుశాలలో చంపివేసిన మూడు ఏనుగుల విషాద కథ 'ప్రాణమిచ్చిన ఏనుగులు'. ఈ కథ ని మొదట (Faithful elephants..a true story of animals, people and war-by yukio tsuchiya)1951లో యుకియొ త్సుచియా వ్రాసారు.

Comment (1) Hits: 233
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

 1.  విఘ్నేశ్వరుని కథ.

సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు.

పూర్వము గజ రూపము కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి ?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరము నందే నివశించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివశించ సాగాడు.

Comment (1) Hits: 238
1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

జీవితమొక పద్మవ్యూహం . ఇక్కడ మనం వేసే ప్రతి అడుగూ ఎడతెగని, అలుపెరుగని పోరాటం.అదిగో అక్కడ చూడండి! రోడ్డు మీద వందల సంఖ్యలో, నిరాశ నిస్పృహలు నిండిన కళ్లతో నీరసంగా నిలబడి ఉన్నారే వాళ్లను చూడండి. వాళ్లల్లో ఒకడిని ఎంచుకోండి. ఎవరైనా ఫరవాలేదు. దారిన పోయే అనేక మంది దానయ్యలలో ఎవరో ఒకరు చాలు. అతనే ఈ నాటి మన కథకు హీరో. ముందే చెప్పాను కదా, అతను మనందరి లాంటి వాడే!

Comment (1) Hits: 269