Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

జబర్దస్త్ లో నాని.. నవ్వులే నవ్వులు

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

తెలుగు టీవీ మీడియాలో అతి పెద్ద  సంచలనాలు సృష్టించిన రియాల్టీ షోలలో ఫస్ట్ ప్లేస్ లో జబర్దస్త్ ఉంటుంది. అందుకే వారానికి ఒక రోజు వచ్చే కార్యక్రమాన్ని ఇంకో రోజు కూడా పొడిగించి ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ శుక్రవారం కూడా కంటిన్యూ చేసేశారు.

ఇప్పుడ ఎక్స్ ట్రా జబర్దస్త్ వందో ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. దీనికి నేచురల్ స్టార్ నాని గెస్ట్ కం స్పెషల్ జడ్జ్ గా హాజరయ్యాడు.

వందో ఎపిసోడ్ అనేసరికి యాంకర్ రష్మీ అందాల మోత డోస్ మరో మెట్టు ఎక్కేసింది. రోజా లంగా ఓణీతో నిండుగా కనిపించగా.. నాగబాబు టీమ్ కి గ్యాంగ్ లీడర్ అయిపోయాడు. ఇక ఫస్ట్ స్కిట్ ని చంద్ర తన స్టైల్ వివాహ వ్యవస్థను విమర్శిస్తూ సాగగా.. నవ్వులు బాగానే పంచింది. అయితే నాని మాత్రం మహిళలపై స్థాయిలో జోకులు వేయడాన్ని సున్నితంగానే మందలించాడు. నెక్ట్స్ సుధీర్-శ్రీను-రామ్ ప్రసాద్ లు చేసిన ఎపిసోడ్ ని మొత్తం జబర్దస్త్ కే హైలైట్ ఎపిసోడ్ గా చెప్పుకోవచ్చు. వంద రూపాయల కోసం గొడవ.. వాళ్లే టీవీషోలో కలిసి పార్టిసిపేట్ చేయాల్సి రావడం.. వీళ్లు విడిపోవడంపై పవన్ నుంచి ఒబామా వరకు ఫీలయిపోవడం.. ఇరగదీసేశారంతే.

 

ఇక టాలీవుడ్ కి అనసూయ-రష్మీ లాంటి అందాల భామలతో పాటు ఎంతో మంది కమెడియన్స్ ను అందించిన జబర్దస్త్.. మరో 300-400 ఎపిసోడ్స్ జరుపుకోవాలని చెప్పడం విశేషం. ఇక నాని అయితే.. ఇండస్ట్రీలో చాలామంది యాక్టర్ కంటే మంచి నటులు జబర్దస్త్ లో ఉన్నారని పొగిడేశాడు.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation