Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

తెలుగు టీవీ మీడియాలో అతి పెద్ద  సంచలనాలు సృష్టించిన రియాల్టీ షోలలో ఫస్ట్ ప్లేస్ లో జబర్దస్త్ ఉంటుంది. అందుకే వారానికి ఒక రోజు వచ్చే కార్యక్రమాన్ని ఇంకో రోజు కూడా పొడిగించి ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ శుక్రవారం కూడా కంటిన్యూ చేసేశారు.

Comment (4) Hits: 152
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

రామ్ గోపాల్ వర్మను మల్టీ ట్యాలెంటెడ్ అనడంలో సందేహాలు అక్కర్లేదు. వివాదాలను సినిమాలుగా తీయడంలోనే కాదు.. వివాదస్పద కామెంట్స్ లోనూ దర్శకుడు ఎప్పుడో ఆరితేరిపోయాడు.

Comment (3) Hits: 117
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

నిజమే.. ‘ఇంకొక్కడుఅంచనాలు అందుకోలేకపోయింది. దశలో సినిమా బోర్ కొట్టించింది. రొటీన్ గా సాగిపోయింది. మరోసారి విక్రమ్ కు.. అతడి అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ఐతే సినిమాను పూర్తిగా తీసిపారేయడానికి మాత్రం లేదు.

Comment (3) Hits: 118
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

తమన్నా లీడ్ రోల్ లో నటించిన అభినేత్రి రిలీజ్ కి రెడీ అయిపోయింది. మూవీలో తమ్మూకి జోడీగా ప్రభుదేవా నటించగా.. సోనూసూద్ మరో ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు.

Comment (2) Hits: 116
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

అక్కినేని నాగచైతన్య నటించిన ప్రేమమ్ మూవీ సందడి పెరిగిపోతోంది. ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నపుడు మలయాళీ ప్రేమమ్ రీమేక్ సంగతులు తక్కువగానే బయటకొచ్చాయి.

Comment (1) Hits: 26
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ తనే దర్శకత్వం వహిస్తూ నటించిన మూవీ మన వూరి రామాయణం. త్వరలో విడుదల కానున్న సినిమాకి రీసెంట్ గా టీజర్ విడుదల చేశారు.

Comment (1) Hits: 56
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

కోలీవుడ్ మూవీ తొడరి.. తెలుగులో రైల్ అనే టైటిల్ పై డబ్బింగ్ అవుతోంది. ధనుష్ హీరోగా నటించిన మూవీలో.. నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్.

Comment (0) Hits: 25
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

రాక్ ఆన్ 2.. గత కొంత కాలంగా బాలీవుడ్ లో మూవీ హాట్ టాపిక్. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన రాక్ఆన్ మంచి సక్సెస్ నే సాధించగా..

Comment (1) Hits: 71
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీ రేంజ్ సక్సెస్ సాధించిందో.. ఇందులో ప్రతీ పాట కూడా అదే రేంజ్ లో విజయం సాధించాయి.

Comment (0) Hits: 33
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రేమమ్. మలయాళ ప్రేమమ్ కి రీమేక్ గా తెరకెక్కిన చిత్రాన్ని చందూ మొండేటి తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కి అనుగుణంగా కొన్ని మార్పుచేర్పులు చేశాడు.

Comment (0) Hits: 37