Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

నంద్యాల పట్టణంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. నంద్యాల నుంచి పలుకూరుకు వెళ్తున్న బస్సు బేతంచర్ల నుంచి నంద్యాల వస్తున్న బస్సు బైపాస్రోడ్డులో ఎదురెదురుగా ఢీ కొన్నాయి.

Comment (4) Hits: 244
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

              

భారతీయ జనతా పార్టీ జిల్లాకార్యదర్శిగా పబ్బతి వేణుగోపాల్నియమితులయ్యారు. కర్నూలులో జరిగిన జిల్లా సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Comment (3) Hits: 117
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

తెలుగు టీవీ మీడియాలో అతి పెద్ద  సంచలనాలు సృష్టించిన రియాల్టీ షోలలో ఫస్ట్ ప్లేస్ లో జబర్దస్త్ ఉంటుంది. అందుకే వారానికి ఒక రోజు వచ్చే కార్యక్రమాన్ని ఇంకో రోజు కూడా పొడిగించి ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ శుక్రవారం కూడా కంటిన్యూ చేసేశారు.

Comment (4) Hits: 152
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

              

బంద్లో పాల్గొన్న వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్చేశారు. రాష్ట్ర బంద్లో భాగంగా పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలను,

Comment (5) Hits: 226
1 1 1 1 1 1 1 1 1 1 Rating 1.00 (1 Vote)

హైదరాబాద్లో ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగవు. ముందు రోజుల్లో జరిగే సమావేశాలకు ఏపీ నూతన రాజధాని అమరావతి కేంద్రం అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Comment (9) Hits: 241
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

రెండు రోజులుగా అసెంబ్లీలో నానా హంగామా సృష్టిస్తున్న వైకాపా నివారం మూడో రోజు రింత దిగజారిందనే వ్యాఖ్యకు లం చేకూర్చే క్లిప్పింగులు కు చ్చాయి.

Comment (3) Hits: 246
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్లు ఉద్యమ రూపం ధరించిన నేపథ్యంలో  ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకున్న కేంద్ర ప్రభుత్వం వాదను రింత బాగా వినిపించేందుకు సిద్ధవుతోంది.

Comment (5) Hits: 242
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

రామ్ గోపాల్ వర్మను మల్టీ ట్యాలెంటెడ్ అనడంలో సందేహాలు అక్కర్లేదు. వివాదాలను సినిమాలుగా తీయడంలోనే కాదు.. వివాదస్పద కామెంట్స్ లోనూ దర్శకుడు ఎప్పుడో ఆరితేరిపోయాడు.

Comment (3) Hits: 117
1 1 1 1 1 1 1 1 1 1 Rating 3.00 (1 Vote)

ఊహలు గుసగుసలాడే లాంటి చక్కటి రొమాంటిక్ ఎంటర్టైనర్తో దర్శకుడిగా పరిచయమయ్యాడు అవసరాల శ్రీనివాస్. ఇతడిలో ఇంత ప్రతిభ ఉందా అనిపించింది సినిమా.

Comment (3) Hits: 362