Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ప్రత్యేక హోదా అంశంఏపీలో కొత్త సెగలు పుట్టిస్తోంది. పలితం ముందే తెలిసిన అంశమే అయినా.. హోదా విషయంలో వచ్చే మైలేజీని సొంతం చేసుకునేందుకు ఎవరికి వారు తమశక్తి మేర జీవిస్తున్నారు.

Comment (2) Hits: 61
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

రోడ్లమీద నాయకుల విగ్రహాల ఏర్పాటుపై అసహనం వ్యక్తం చేశారు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడంలేదంటూ వ్యాఖ్యానించారు.

Comment (1) Hits: 63
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీ విపక్ష అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు ఏం కావాలి? ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిద్దరికి ఏపీ ప్రయోజనాలు ముఖ్యం.

Comment (2) Hits: 70
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

మంత్రి ర్గం విస్త చేస్తానని చెప్పి.. కు తానే నొప్పులు తెచ్చుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయ ప్రటన చేసినప్పటి నుంచి ఏపీలో రాజకీయ వాతావణం ముఖ్యంగా తెలుగు దేశం నేత ధ్య క్లైమేట్ రం రంగా మారిపోయింది.

Comment (2) Hits: 77
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

రెండేళ్లుపాటు ఎలాంటి అడ్డంకుల్లేకుండా తాపీగా సాగిపోయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ఒక్కసారిగా ఝలక్. దెబ్బ మీద దెబ్బ ఒక్కసారి వచ్చిపడడంతో ఏం చేయాలో సీనియర్ అధికారులకు అంతుబట్టడం లేదు.

Comment (1) Hits: 60
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకైనట్లు సీఐడీ నిర్ధారించింది. ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను సీఐడీ అదుపులోకి తీసుకుంది. ప్రశ్నాపత్రం లీక్తో 30 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు గుర్తించింది.

Comment (2) Hits: 61
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఉద్యమాల గురించి తెలంగాణ సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలంగాణ కోసం ఆయ చేయని ఉద్యమం లేదుకదా! అయితే, హుశా ఆయ ఊహించని రీతిలో ఉద్యమానికి సిద్ధవుతున్నారు ల్లన్న సాగర్ నిర్వాసితులు.

Comment (3) Hits: 104
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

          

దేశంలో విమానాలు నడుపుతున్న తీరు పట్ల వైసీపీ అధినేత జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Comment (1) Hits: 73
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధినేత వైఎస్ న్ మోహన్ రెడ్డి వ్యహార శైలి పార్టీ నేతకు అంతు చిక్కకుండా ఉంది. లువురు నేతకు గౌరవం క్కపోవడం స్య అయితే రికొందరికి గౌరవం ఇవ్వడం ఇబ్బందిగా మారుతోంద‌.

Comment (0) Hits: 53
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

గూగుల్ - ఫేస్ బుక్ తో పోటీ పడలేక డీలా పడి ఇంటర్నెట్ బిజినెస్ ని అమ్మకానికి పెట్టేందుకు యాహూ రెడీ అయిందా? అనే కథనాలు వస్తున్న నేపథ్యంలో..

Comment (0) Hits: 46