Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఇంటికి వచ్చిన అతిధిని సత్కరించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిప్పులు చెరుగుతూ..

Comment (1) Hits: 84
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఏపీలో అధికార టీడీపీని టార్గెట్గా చేసుకుని విపక్ష నేత వైఎస్‌.న్కు చెందిన మీడియా రోజుకో యాంటీ వార్త ప్రచురిస్తోంది. నిజానిజాలు ఎలా ఉన్నా సాక్షి పేపర్‌, టీవీ చూస్తే చాలు చంద్రబాబు, ప్రభుత్వ వ్యతిరేక వార్తలే ర్శమిస్తున్నాయి.

Comment (0) Hits: 65
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఏపీలో ప్రత్యేక హోదాతో మానంగా రాజుకుంటున్న విగ్రహాల తొలగింపు/ఏర్పాటు వ్యహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం కీల నిర్ణయం తీసుకుంది.

Comment (0) Hits: 58
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

రియో ఒలంపిక్స్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. నెల 21 వరకు జరిగే క్రీడా మహా సంగ్రామంలో మొత్తం 206 దేశాలనుంచి 10,500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.

Comment (1) Hits: 57
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అసెంబ్లీలో జరిగిన సంవాదం సందర్భంగా అప్పటికి ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓబుళాపురం గనులను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ బృందంపై ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించందంటూ టీడీపీ... అదేమీ లేదంటూ వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ వాదులాడుకున్నాయి.

Comment (1) Hits: 70
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఏపీ కి సమ్ థింగ్ (ఎంతో కొంత) చేస్తామన్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఎంతో కొంత అంటే ఏమిటి అని ప్రశ్నించారు.

Comment (4) Hits: 88
1 1 1 1 1 1 1 1 1 1 Rating 1.50 (1 Vote)

ఫ్రీడం 251.. రింగింగ్ బెల్స్ సంస్థ 251 రూపాయలకే ఇస్తామన్న ఫోన్ ఇదిప్రపంచం లోనే అతి చవకైన స్మార్ట్ ఫోన్ గా ఒక్కసారిగా పాపులర్ అయి అంతేస్థాయిలో వివాదాలనూ ఎదుర్కొన్న ఫోన్  ఎట్టకేలకు వినియోగదారులకు చేరుతోంది.

Comment (2) Hits: 77
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ప్రత్యేక హోదాపై మొట్టమొదటిసారి కేంద్రంతో బహిరంగంగా తలపడిన టీడీపీని చల్లార్చేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పకపోయినా టీడీపీ ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేసింది.

Comment (3) Hits: 70
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

తెలంగాణా ఎంసెట్-2  అధికారికంగా రద్దయింది. ఎంసెట్ -2 లీకేజీ పై సిఎం  కేసిఆర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక ఎంసెట్-3 నిర్వహణకు తలిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు.

Comment (2) Hits: 70
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఏపీ కి ప్రత్యేక హోదా కోరుతూ మంగళవారం వైసీపీ, కాంగ్రెస్, వామ పక్షాల బంద్ ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైంది.

Comment (3) Hits: 73