Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

భాగ్యనగరంలో కుండపోతగా కురిసిన వర్షానికి పాత రికార్డులు బద్దలవుతున్నాయి. 16ఏళ్ల తర్వాత హుస్సేస్ సాగర్ ఫుల్లుగా నిండిపోయి నీళ్లు బయటకు పొంగిపొర్లే పరిస్థితి ఉత్పన్నమైంది.

Comment (0) Hits: 34
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  అధికార టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.

Comment (0) Hits: 37
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

తెలుగు రాష్ట్రాలు రెండూ బుధవారం భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి ఉదయం నుంచే కుండపోతగా కురిసిన వర్షాలతో జనజీవితం అస్తవ్యస్తమైంది..

Comment (0) Hits: 28
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్తిరుపతి ప్రసంగంపై టిడిపి నేతలు విమర్శలు, సెటైర్లు వేస్తుంటే, మంత్రి గంటా శ్రీనివాసరావు పూర్తి పాజిటివ్ గా స్పందించారు.

Comment (1) Hits: 41
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఏపీకి స్పెషల్ స్టేటస్పై కేంద్రంతో పోరాడుతూనే ఉన్నానని సిఎం చంద్రబాబు చెప్పారు. ఆదివారం అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..

Comment (1) Hits: 42
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

పవన్ కల్యాణ్ ప్రసంగం గురించి సోషల్ మీడియా ఒకవైపు రాష్ట్రంలోని పవనిజం యూత్ మరొకవైపు ఎలాగైనా మాట్లాడుకుంటూ ఉండవచ్చు గాక.. కానీ కాస్త సీరియస్గా వ్యవహారాలను పట్టించుకునే రకానికి చెందిన యువత వ్యక్తుల్లో మాత్రం..

Comment (0) Hits: 49
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

సేన అధినేత ర్స్టార్ న్ళ్యాణ్ తిరుపతి ‌-ఆయ ప్రసంగం చూస్తుంటే ఆయ టీడీపీ వ్యస్థాపకుడు, దివంగ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తార రామారావును ఫాలో అవుతున్నారా ?

Comment (0) Hits: 67
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఆగస్టు 26. ఏమైనా ప్రత్యేకత ఉందా? ఏముంది.. అది రోజేగా అన్న మాట టక్కున మీ నోటి నుంచి వస్తుంది. ఓకే.. ఇంకేమైనా చెబుతారా? అంటే.. కాస్త ఆలోచించి చాలానే చెప్పొచ్చు.

Comment (0) Hits: 69
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ప్రైవేటు ట్రావెల్ బస్సు 8 మంది ప్రాణాలు తీసింది. హైదరాబాద్నుంచి కాకినాడ వెళ్తున్న బస్సు.. ఉదయం ఖమ్మం జిల్లా నాయకన్గూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.

Comment (2) Hits: 113
1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఎప్పుడేం మాట్లాడాలో అప్పుడు అదే మాట్లాడాలి. అనువుగా లేని సమయంలో చెప్పకూడని మాటలు చెబితే.. రావాల్సిన ప్రయోజనం సంగతి తర్వాత.. లేనిపోని తిప్పలు ఎదురుకావటం ఖాయం.

Comment (1) Hits: 116