Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

స్పీక‌ర్‌పై ఫైల్ విసిరేసిన వైకాపా ఎమ్మెల్యేలు

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

రెండు రోజులుగా అసెంబ్లీలో నానా హంగామా సృష్టిస్తున్న వైకాపా నివారం మూడో రోజు రింత దిగజారిందనే వ్యాఖ్యకు లం చేకూర్చే క్లిప్పింగులు కు చ్చాయి.

ఇప్పటి కు నేరుగా స్పీకర్ స్థానాన్నే టార్గెట్ చేస్తూ చ్చిన వైకాపా భ్యులు నిన్న శుక్రవారం స్పీకర్ మైక్ను విరిచేశారు. చేతిలోని కాగితాలను చింపి స్పీకర్పై పేపర్లర్షం కురిపించారు. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, వైకాపా భ్యులు మాత్రం పంతాన్నే కొనసాగించారు. నివారం మూడో రోజు లోకి బ్లాక్ డ్రెస్తో చ్చిన ఎమ్మెల్యేలు చ్చీరావడంతోనే ప్రత్యేక హోదాపై ర్చకు ట్టుబట్టారు.

దీనికి అనుమతి లేదని స్పీకర్ ప్రటించడంతోనే క్షణాల్లో ఆందోళకు తెరదీశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల క్కు అని నినాదాలతో హోరెత్తించారు. క్రమంలో అసెంబ్లీ సెక్రరీ ల్లను ఎక్కిన వైకాపా ఎమ్మెల్యేలు రింతగా దూకుడు పెంచారు. ఇంతలో స్పీకర్ పైకి పెద్ద ఫైల్ ఒకటి చ్చి పడింది. అట్టముక్కను నించిన మార్షల్స్ దానిని అడ్డుకునేలోగానే .. అది స్పీకర్ కోడెలను తాకింది. ఆయ ముఖానికి కిందుగా, ఛాతీకి కాస్త పైన తాకింది. ర్వాత అది అక్కడే ఆయన కాళ్ల వద్దే పడిపోయింది.

 

అట్టముక్కను విసిరేసిన ఎమ్మెల్యే ఎవరన్న విషయం మాత్రం తేలలేదు. ఘటనకు సంబంధించిన వీడియో తెలుగు మీడియాలో వైరల్ గా మారిపోయింది. అట్టముక్క తగలగానే హెడ్ ఫోన్స్ ను తీసేసి విసురుగా పైకి లేచిన కోడెల ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పై ర్వత్రా ఆందోళ వ్యక్తం అవుతోంది. వైకాపా ఇంతగా దిగజారిపోయిందా? అనే విమర్శలు వెల్లువెత్తాయి. పై విచార రిపి బాధ్యులపై ఠిన ర్యలు తీసుకునేందుకు అధికార క్షం సిద్ధమైంది.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation