Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

కాకినాడ స‌భ‌తో ప‌వ‌న్ ఇంకో ట్విస్ట్‌

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి హోదా ఇచ్చితీరాల్సిందేనన్నది సేన అధినేత‌, ర్ స్టార్పవన్ ళ్యాణ్ ఏకైక ఎజెండా. ఇందుకోసం మూడెంచెల పోరాటానికి ప్రతిపాదించి క్రమంలో భాగంగానే కాకినాడలో సభ నిర్వహిస్తున్నారు.

అయితే న్ ర్య కాకినాడ ఒక్కటే కాదని తెలుస్తోంది. సాయంత్రం నాలుగ్గంటలకు కాకినాడ జేఎన్టీయు గ్రౌండ్స్లో పవన్కళ్యాణ్ఆత్మగౌరవ సభ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తో పాటు మూడ్రోజుల పర్యటన న్పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది.

కు ముందురోజైనగురువారం సాయంత్రమే హైదరాబాద్నుంచి రాజమండ్రికి విమానంలో వెళ్లారుఅక్కడ్నుంచి రోడ్డుమార్గంలో కాకినాడ చేరుకున్నారు. నగరంలోని హోటల్లో బసచేసిన న్ తో పాటు హైదరాబాద్నుంచి చ్చిన కొందరు మిత్రులతో సభ ఏర్పాట్లపై వివరాలడిగి తెలుసుకున్నారు. రాత్రి అతికొద్ది మంది సన్నిహితులతో  సమావేశమయ్యారు. రోవైపు రిగే శుక్రవారం ఉదయం నుంచి ఎంపికచేసిన కొందరు ప్రముఖుల్ని న్ కలుసుకోనున్నారు. ముఖ్యంగా జేఎన్టీయు, ఆంధ్రవిశ్వవిద్యాలయం, నన్నయ విశ్వవిద్యాలయంలకు చెందిన అధ్యాపకుల్లో కొందర్ని ప్రత్యేకంగా ఆహ్వానించి వారితో చర్చలు జరుపుతారు. రాష్ట్ర సమగ్రాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక తయారుచేస్తారని మాచారం. సాయంత్రం నాలుగ్గంటలకు నేరుగా సభాస్థలికి చేరుకుంటారు. అక్క ప్రసంగించి అనంతరం తిరిగి హోటల్కు చేరుకుంటారు. రాత్రి మరోసారి సన్నిహితులతో సమావేశమవుతారు. శనివారం ఉదయం కాకినాడ సమీపంలోని కొత్తూరు గ్రామంలో గల కిరణ్కంటి ఆసుపత్రి ప్రాంగణంలో జరిగే సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ్నుంచి నేరుగా తిరుగు ప్రయాణం అవుతారు.

 

కు మాత్రమే చ్చి న్ తిరుగు ప్రయాణం చేస్తారనుకుంటే కొత్త వ్యూహం చించి మేధావి ర్గంగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్లతో మాట్లాడటం, క్షేత్రస్థాయిలోని అంశాలపై అధ్యనం చేయడం వెనుక లాజిక్ ఏంటని రాజకీయర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి చురుగ్గా దిగడంలో ఇది ఒకప్రారంభం అయి ఉంటుందని లువురు అంచనా వేస్తున్నారు.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation

  • Guest - manjit

    good concerns you could own suffered in the past one. Kodi Latest If you’ve just downloaded Kodi but you're not sure where to start, nice.

    0 Like Short URL: