Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

షూటింగ్ లేనప్పుడే మీటింగ్

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ప్రత్యేక హోదాతోనే ఏపీకి పరిశ్రమలు వస్తాయని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.

స్పెషల్ స్టేటస్ ప్రసక్తి లేదని కేంద్రం తేల్చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కేంద్రం వెంటే నడుస్తున్నారని ఆమె ఆరోపించారు.

 

తన సొంత ప్రయోజనాలకోసమే బాబు హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని రోజా విమర్శించారు. హోదా వస్తేనే ఏపీ కి పరిశ్రమలు వస్తాయి.. హోదా కోసం నిజాయితీగా ఎవరు పోరాడినా మేం మద్దతునిస్తాం అనే ఆమె చెప్పారు. కాగా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై రోజా సెటైర్లు విసిరారు. షూటింగ్ లేని సమయాల్లోనే పవన్ కు హోదా గుర్తుకు వస్తుందని అన్నారు. ఖాళీ సమయాల్లో ఉద్యమాలు చేసేవారు నాయకులు కాలేరని ఆమె పేర్కొన్నారు.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation