Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

ఈ టీంతో జ‌గ‌న్ గట్టెక్కగలడా...?

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

రో రెండు మూడు నెలల్లో రుగుతాయని భావిస్తున్న కార్పొరేషన్‌, మునిసిపల్ ఎన్నికపై వైకాపా అధ్యక్షుడు న్  ఇప్పటి నుంచే దూకుడు పెంచారు. ఎన్నికకి సంబంధించి  ఎలాంటి ప్రనా ఇంకా విడుద కాకపోయినా..

న్ మాత్రం స్థానిక సంస్థ ఎన్నికపై దృష్టి పెట్టారు. ఇప్పటికే రెండు సార్లు నేతతో భేటీ అయ్యారు. లోకల్బాడీలను తేలికగా తీసుకోరాదని ఆయ ట్టిగానే సూచించారు. చంద్రబాబు పాలపై ఉన్న వ్యతిరేక వైకాపాకు ఓట్ల రూపంలో కురిసేలా ట్టిగా అందరూ కృషి చేయాలని మంగవారం దిశానిర్దేశం చేశారు. అదేసయంలో పార్టీతోనూ కు పొత్తులుండని చెప్పిన న్‌.. ప్రతి ఒక్కరూ ఎన్నికను వాలుగా తీసుకోవాలన్నారు.

అన్ని కులాల వారినీ లుపుకొని పోవాలని, ఒక్కకులాన్నీ ప్రత్యేకంగా భుజంపై మోయొద్దని ఆయ నేతకు సూచించారు. ఇదే యంలో ఇప్పటి కు పొలిటికల్గా ఉన్న లీడర్ షిప్ను ఆయ ఎత్తివేయడం నార్హం. సాధారణంగా ఒక్కోప్రాంతంలో ఒక్కో నేతకు ఎన్నిక బాధ్యను అప్పగిస్తుంటారు. అయితే, న్ ఫా మాత్రం కు అత్యంత మ్మకం ఉన్న నేతతో ఇంచార్జ్ బృందాలను ఏర్పాటు చేసి.. వాటికి ఎన్నిక బాధ్యను అప్పగించారు. అధికార పార్టీని ట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని కూడా న్ సూచించడం నార్హం. ఇక‌, న్ నియమించిన టీం ఇదే..

1. విశాఖ కార్పొరేషన్ పరిశీలకులుగా విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, దాడిశెట్టి రాజా, మేరుగ నాగార్జునను నియమించారు.

2. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలకులుగా సీనియర్ నేత బొత్ససత్యనారాయణ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చీర్ల జగ్గిరెడ్డి, చలమలశెట్టి సునీల్ కు బాధ్యతలు అప్పగించారు.

3. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలకులుగా ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, బెల్లన చంద్రశేఖర్, రాజాం మున్సిపాలిటీ పరిశీలకులుగా బొత్స అప్పలనర్సయ్య, పాలవలస రాజశేఖరంలను నియమించారు.

4. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మున్సిపాలిటీ పరిశీలకులుగా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ధర్మాన కృష్ణదాస్ లను నియమించారు.

5. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలకులుగా ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధిలను నియమించారు.

6. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలకులుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందా రెడ్డి, సామినేని ఉదయభాను, కందుకూరు మున్సిపాలిటీ పరిశీలకులగా ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్ రెడ్డి, జంకా వెంకటరెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు.

7. కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ పరిశీలకులుగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కె.సురేశ్ బాబు లను నియమించారు.

8. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలకులుగా ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్ రెడ్డి, వై.విశ్వేశ్వర్ రెడ్డి, అంజాద్ బాషా లను నియమించారు.

9. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలకులుగా ఎమ్మెల్యే డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు.

 

కొసమెరుపు! : న్ నియమించిన ఎన్నిక ఇంచార్జ్ మిటీల్లో వైకాపా హిళా ఎమ్మెల్యేలకు ఎక్కడా స్థానం భించలేదు. పైగా వైకాపాలో ఫైర్ బ్రాండ్గా ఉన్న ఎమ్మెల్యే రోజాను కూడా ఎక్కడా భాగస్వామిని చేయపోవడం నార్హం. ఇక‌, ఆయా మిటీలు ఎంత మేరకు నిచేసి న్ ఆశను నెరవేరుస్తాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న‌. ఏదేమైనా న్ ముందస్తు వ్యూహం లిస్తుందని వైకాపా నేతలు ట్టి ధీమాతో ఉన్నారు. రి నేతలు ఎంత మేరకు ష్టపడి వైకాపా గెలుపునకు దోహతారో చూడాలి.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation