Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

వైకాపాలో వారు క‌రివేపాకా

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న న్ పార్టీ వైకాపాలో అనుబంధాల సంఘాలు  రైతు, మహిళా, యువ, విద్యార్థి విభాగాలకు చెందిన  నేతలు ఆవేద‌, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీలో కు ఎలాంటి గుర్తింపూ లేదని ఆందోళ చెందుతున్నారు. అధినేత న్ చేపట్టే కార్యక్రమాలపై కానీ, ఆయ జిల్లాల ర్యపై కానీ కు కొంచెంగా కూడా మాచారం ఉండడం లేదని వాపోతున్నారు. ఇలాగైతే ఎలా అని పార్టీలోని అగ్రనేతను వారు నిలదీస్తున్నారు. విషయంలోకి వెళిపోతే.. నివారం హైదరాబాద్లోని వైకాపా సెంట్రల్ ఆఫీస్లో వైకాపా అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులతో భారీ సమావేశం  రిగింది. జిల్లాల్లో ఎదురవుతున్న స్యపై కార్యక్రమంలో ర్చించారు.

మావేశానికి వైకాపా ప్రధాన కార్యర్శి, ఎంపీ విజసాయి రెడ్డి అధ్యక్ష హించారు. ముందు ఆయ మాట్లాడుతూ.. జిల్లాల్లో అధికార పార్టీ టీడీపీ నుంచి ఎదురవుతున్న స్యలు ఏమైనా ఉన్నాయా? అన్నారు. అయితే, దీనిపై స్పందించిన ఆయా సంఘాల అధ్యక్షులు.. అధికార పార్టీ కాదు.. అసలు సొంత పార్టీలోనే కు స్యలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు.  ‘పార్టీలో మమ్మల్ని కరివేపాకుగా కూడా గుర్తించడం లేదు. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల గురించి చెప్పరు. చేపట్టే ధర్నాలు, ఆందోళన కార్యక్రమాల గురించి తెలియజేయరు. అధ్యక్షుడు జగన్జిల్లాలకు వచ్చినప్పుడు కూడా మాకు సమాచారం ఇవ్వరు.

 

జిల్లా అధ్యక్షులు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలకైతే మేమంటూ ఉన్నామన్న సంగతే తెలియదు. పరిస్థితుల్లో మేం ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటాంఅని మొహం మీదే చెప్పాశారంట‌. దీంతో అవాక్కయిన విజసాయి హా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. దితరులు ఇకమీద అలా కుండా చూస్తామని చెప్పారంట‌. రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయని వాటిలో యాక్టివ్గా పాల్గొనాలని ఆయ దిశానిర్దేశం కూడా చేశారని టాక్‌. ఏదేమైనా అనుబంధ సంఘాల్లో నెలకొన్న అసంతృప్తిని త్వగా తేల్చేయపోతే.. న్కే ష్టని విశ్లేషకులు అంటున్నారు. రి అధినేత ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation